CoronaVirus Cases Near 5 Lakhs in Andhra Pradesh | Three Districts are in Most Affected List
#NewsOfTheDay
#EtvAndhraPradesh
Related posts:
- Covid-19 News: India’s Coronavirus Cases Cross 50 Lakh; 1,290 Deaths, Highest In A Day
- Coronavirus Pandemic | Home isolation Cases Increased | in Various Places of State
- 10 Lakh Cases Registered in Just 11 Days | As CoronaVirus Tends to Curb Down in India
- COVID 19 update : Coronavirus cases in India cross 10 lakh mark – TV9
- India Overtakes Spain To Become 5th Worst Hit By Coronavirus
- India Unlocks Even as Coronavirus Tally Sees 10,000 Case Rise, Temples, Malls Remain Empty
- Coronavirus in AP | 17.51% Positive Rate Reported in a Single Day
- Arabindo Pharma to Make CoronaVirus Vaccine | Ties up with CSIR for Trials
- CoronaVirus Cases Cross 41 Lakh | Death Toll Rises to Over 70 Thousand in India
- CoronaVirus Cases in India Crosses 51 Lakh | Death Toll Crosses 81 Thousand
- Trump Hails FDA’s Authorization of Plasma Treatment for Coronavirus | After Slamming Agency
- Number of Coronavirus cases goes beyond 26 lakhs in India
- Number of Coronavirus cases goes beyond 33 lakhs in India
- Number of Coronavirus cases jumps beyond 36 lakhs in India
- How coronavirus has affected the wedding industry in China
- Orange County Removed From California’s Coronavirus Watch List
Leila Chaney
Good. I wait for love from you 💝💖
YVS Creations
#SaveKachapur #rajeshyvs
కాచాపూర్ గ్రామం , భిక్నూర్ మండలం, కామారెడ్డి జిల్లా వాసులం
మా ఊరు చెరువులోకి గత కొన్ని రోజులుగా, సుమారు ఒక వారం అనగా 17-aug-2020 రోజు నుండి మేము గమనిస్తున్నాం
దాని గురించి అని ఎన్ని సార్లు ఆ కంపెనీ యాజమాన్యానికి చెప్పిన ఎవరు కూడా తూ తూ మంత్రంగా వ్యవహరిస్తున్నారు
ఎదో మేము చెప్పిన సమస్యకు వాటర్ ప్లో అవుతున్నాయి అనిఅంటే దానికి వాళ్ళు, తాత్కాలికంగా ఆ రసాయన వ్యర్థ పదార్థాలను అడ్డుకున్నారు ….
మళ్ళీ యధావిధిగా ఆ రసాయన వ్యర్థ పదార్థాలు ఇంకా మా ఊరి చెరువులోకి వస్తూనే ఉన్నాయ్
దాని వల్ల చెరువులోని జీవచ్చరాలు చనిపోవడం, గొడ్లు అవే నీరు తాగి అనారోగ్యానికి క్షీణించడం జరుగుతున్నాయి
చెరువులోని చేపలను వారి కుల వృత్తిగా ఉండేటటువంటి గంగ పుత్ర వర్గానికి చాలా నష్టం వాటిల్లుతుంది..
.
కావున దీనికి తగిన పరిష్కారం చూపవలసిందిగా
చర్యలు తీసుకోవలసిందిగా
Polution Board సంస్థను ,,, మరియు ,,, ఐ టీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి …. శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి కోరుతున్నాము
ఇట్లు
గ్రామ సేవా సమితి, యువ సంఘం
కాచాఫూర్
అయ్య కామారెడ్డి జిల్లాలో, భిక్నూర్ అనే మడలం ఉంది. ఈ మండలం కి దగర్లో కాచాపుర్ గ్రామంలో ఏ ఒక్క యువకుడికి ఐన కాల్ చేసి అరే ఓ సుంట మి గ్రామా 2.5 సామర్థ్యం గల చెరువుకి అమలుచేసిన కాళేశ్వరం ప్రాజెక్ట్ లింక్ నంబర్ 48 నీ నేను నిల్పెసి అది ఒక్ 2.5టీఎంసీ కెమికల్ వాటర్ స్టోరేజ్ గా ఉపయోగించుకోండి అని న ప్రభుత్వ అధికారుల ద్వారా MSN LIFE SINCE UNIT-III కీ అనుమతులు ఇచ్చాను మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతున్న అని call చెయ్ ఒకసారి
#SaveKachapoor
#RajeshYVS
Latha Vaddi
frist